వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు.. కిటకిటలాడిన ఇప్కాన్ దేవాలయాలు | Oneindia Telugu

2024-08-26 3,409

శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్బంగా ఇస్కాన్ దేవాలయాలు కిటకిటలాడాయి. కృష్ఱుడిని పూజిస్తే సకల సౌఖ్యాలు చేకూరుతాయని భక్టులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ఇస్కాన్ దేవాలయం భక్తులతో పోటెత్తింది.
ISKCON temples are crowded on the occasion of Lord Krishna's Janmashtami. Devotees believe that worshiping Lord Krishna brings all the comforts. The ISKCON temple in Hyderabad's Banjara Hills is thronged with devotees.

~CA.43~CR.236~ED.234~HT.286~